VIDEO: కడప నుంచి మహానగరాలకు విమానాలు : ఎంపీ
NLR: రాబోయే రోజుల్లో ముంబై, చెన్నై, విశాఖపట్నం, ఢిల్లీ వంటి నగరాలకు కడప నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రూ. 266 కోట్లతో నూతన విమానాశ్రయ టర్మినల్ భవన నిర్మాణం చేపట్టామని, గత ప్రభుత్వ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు.