గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన యేలేటి సంతోష్ అనే యువకుడు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవలే స్థానికంగా చిన్నహోటల్‌ను ఏర్పాటుచేసుకొని జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో యువకుడు గుండెపోటుకు గురికావడంతో పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పేదకుటుంబానికి చెందిన సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.