పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

భారత రాజ్యాంగ సభ 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 1947 ఆగస్టు 15
బి) 1949 నవంబర్ 26
సి) 1950 జనవరి 24
డి) 1950 జనవరి 26
నిన్నటి ప్రశ్న: జాతీయ గేయం 'వందేమాతరం'ను ఎవరు రచించారు?
జవాబు: బంకిమ్‌చంద్ర చటర్జీ