నష్కల్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
JN: చిల్పూరు(M) నష్కల్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజు యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నేతలు కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించి ప్రజలకు పళ్లను పంపిణీ చేశారు. సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని, మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు.