VIDEO: వీగిన మండల పరిషత్ బడ్జెట్ తీర్మానం
PPM: పాలకొండమండల కార్యాలయంలో శనివారం ఎంపీపీ భాను అధ్యక్షతన ప్రవేశపెట్టిన బడ్జెట్ తీర్మానం తిరస్కరించబడింది. 12 మంది సభ్యులకు 8 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. బడ్జెట్‌కు అనుకూలంగా ఇద్దరు.. వ్యతిరేకంగా ఆరుగురు ఓటు వేయడంతో తీర్మానం వీగినట్టు, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీవో విజయ తెలిపారు. వాస్తవానికి 12 మందిలో 9 వైసీపీ, 3 టీడీపీ గెలుచుకుంది.