జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు కార్యరూపం: కవిత

జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు కార్యరూపం: కవిత

NZB: మహిళ బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చిందని, మనం వెలిగించిన దీపం ద్వారా మహిళ బిల్లుకు ముందడుగు పడిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో చేసిన దీక్షకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తరలివచ్చారని గుర్తు చేశారు.