జిల్లా కోర్టులో దాహార్తిని తీర్చే సదుపాయం

జిల్లా కోర్టులో దాహార్తిని తీర్చే సదుపాయం

MBNR: జిల్లా కోర్టుకు వచ్చే ప్రజల దాహార్థిని తీర్చేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత చలివేంద్రం ప్రారంభించారు. ఎండల తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ రావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.