VIDEO: 'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి'

VIDEO: 'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి'

KDP: తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం వెంటనే కేవైసీ పూర్తి చేయించి నష్టపరిహారం అందించాలని బద్వేల్ నియోజకవర్గం కాజీపేట మండలంలోని కొమ్మలూరు, త్రిపురవరం గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పైనే ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదని తెలిపారు.