కాకాణి కుమార్తెతో అనిల్ భేటీ

కాకాణి కుమార్తెతో అనిల్ భేటీ

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆమెని కలిసి సంఘీభావం తెలిపారు. వైసీపీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.