ఇబ్రహీంపట్నంలో తెలంగాణ డిప్యూటీ CM

ఇబ్రహీంపట్నంలో తెలంగాణ డిప్యూటీ CM

NTR: తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క, సింగరేణి CMD బలరాంతో కలిసి ఇబ్రహీంపట్నంలోని APHMEL పరిశ్రమను గురువారం సందర్శించారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా సంస్థను తీర్చిదిద్దేందుకు కన్సల్టెన్సీ నియమిస్తామని తెలిపారు. అధికారి, సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే లాభాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. యంత్రాల పరిశుభ్రత, భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు.