జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
WNP: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో ఏదుల మండల కేంద్రంలో 13.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దమందడి 14.9 డిగ్రీలు, అమరచింత 15.1 డిగ్రీలు, వనపర్తి, రేవల్లి 15.3 డిగ్రీలు, గోపాల్ పేట 15.6 డిగ్రీలు, రేమొద్దుల, ఆత్మకూర్ 15.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.