మట్టేవాడ: అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మట్టేవాడ: అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

వరంగల్: నగరంలోని మట్టేవాడ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు, అగ్నిమాపక సిబ్బంది రక్తదానం చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన గంటలోనే 50 యూనిట్ల రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.