VIDEO: కొనసాగుతున్న విద్యార్థి పోరు గర్జన

MHBD: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మరియు ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని SFI జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు డిమాండ్ చేసారు. మూడో రోజు మరిపెడ మండల కేంద్రంలో 'విద్యార్థి పోరు గర్జన జీపు యాత్ర' కొనసాగుతున్నది. యాత్రకు విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు అడుగు అడుగున మద్దతు తెలుపుతున్నరన్నారు.