మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రేండేళ్లు పూర్తి: మాజీ మంత్రి హరీష్ రావు
* రేపు 9న సాయంత్రంతో మొదటి విడత ప్రచారం ముగింపు: కలెక్టర్ రాహుల్ రాజ్
* కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లను గెలిపించండి: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
* ప్రజావాణి ఫిర్యాదులను సత్వర న్యాయం అందించాలి: ఎస్పీ డీవీ శ్రీనివాసరావు