గన్నవరం ఎయిర్పోర్ట్‌లో 10 లక్షలు దాటిన ప్రయాణికులు

గన్నవరం ఎయిర్పోర్ట్‌లో 10 లక్షలు దాటిన ప్రయాణికులు

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. ఈ కాలంలో మొత్తం ప్రయాణికుల రవాణా 30.24 శాతానికి పెరిగింది. మార్చి 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు 13,83,855 మంది ప్రయాణికులు విమానాశ్రయం ద్వారా ప్రయాణించగా, ఇందులో 13,54,925 మంది దేశీయ ప్రయాణికులు కాగా, 28,930 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు.