ఘనంగా గౌరీ పరమేశ్వరుల పండగ

ఘనంగా గౌరీ పరమేశ్వరుల పండగ

AKP: మునగపాక మండలం నాగులపల్లిలో గౌరీ పరమేశ్వరుల పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఆలయానికి విచ్చేసి గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని విశేష పూజలు అర్చనలు అభిషేకాలు జరుపుతున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్నారు.