భర్తను హతమార్చిన భార్య కేసులోని వివరాలు

భర్తను హతమార్చిన భార్య కేసులోని వివరాలు

WGL: వర్ధన్నపేట పట్టణ పరిధి భవానికుంట తండాలో భర్తను హతమార్చిన భార్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బాలాజీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కాంతితో పాటు ఆమె బావ దశరుపై సైతం విచారణ చేపట్టారు. పురుగుమందు తాగిన బాలాజీ తన గొంతు మండుతోందని చెప్పడంతో కాంతి అతడిని వదిలి బావ ఇంటికి పరుగెత్తినట్లు స్థానికులు తెలిపారు.