డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని సమావేశం

డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని సమావేశం

HNK: ధర్మసాగర్ మండలం రాంపురం గ్రామస్తులు నేడు మడికొండ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు తక్కల్లపల్లి ప్రభాకర్ రావు పాల్గొన్నారు.