వెంకీ, చిరు కాంబోలో స్పెషల్ ఎపిసోడ్..!

వెంకీ, చిరు కాంబోలో స్పెషల్ ఎపిసోడ్..!

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం యాక్షన్‌తో కూడిన ఓ కామెడీ ఎపిసోడ్‌ను మేకర్స్ డిజైన్ చేశారట. ఈ ఎపిసోడ్‌ వెంకీ, చిరు కాంబోలో ఉంటుందని, ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేసినట్లు టాక్. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.