VIDEO: వర్షంలో తడుస్తూనే బీఎస్పీ ర్యాలీ

VIDEO: వర్షంలో తడుస్తూనే బీఎస్పీ ర్యాలీ

KRNL: ఆదోనిలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ బీఎస్పీ ఆధ్వర్యంలో వైద్య పోరాట ధర్నా నిర్వహించారు. నాయకులు లక్ష్మీనారాయణ, రవికుమార్, సామెల రామలింగయ్య, ఫయాజ్ బాషా మాట్లాడుతూ.. పట్టణ సమీపాన ఉన్న వైద్యశాలను కూటమి ప్రభుత్వం PPP విధానంలో నిర్మించే నిర్ణయం బహుజనుల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడానికేనని ఆరోపించారు. వర్షం పడుతున్నా నడుచుకుంటా ర్యాలీలో పాల్గొన్నారు.