పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏయూ రెక్టర్

పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏయూ రెక్టర్

VZM: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్య పరీక్షలు ఎటువంటి చూచి రాతలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ఏయూ రెక్టర్ పులిపాటి కింగ్, సంచాలకుడు అప్పలనాయుడు తెలిపారు. కొత్తవలస ప్రగతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక విద్యార్థి బదులు మరో విద్యార్థి పరీక్ష రాయడం తనిఖీల్లో పట్టుబడ్డారాని తెలిపారు.