'స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు'

'స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు'

SRCL: స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెండుచోట్ల సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే పత్తి కొనుగోలు చేపడుతున్నదని చెప్పారు.