మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ

మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ

NLG: తిరుమలగిరి మండలం అనంతరం స్టేజి వద్ద మహిళా మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు, తులం నల్లపూసల గొలుసు చోరీ చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం చెన్నూరుకి చెందిన ములుగురి సుశీల అనంతరం గ్రామానికి వెళుతుండగా ఒకసారిగా గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించుకుపోయారు.