మహిళా చట్టాలపై అవగాహన అవసరం: ఎస్పీ
KRNL: మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఇవాళ మహిళా చట్టాలపై కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆడిటోరియంలో ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు, హింస, లైంగిక దాడులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.