కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విజయవాడలో ఏపీ లిక్కర్ కేసుపై హైకోర్టు విచారణ
➢ గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన
➢ పెడనలోని ఉర్దూ మదర్సాలో ముగ్గురు బాలికల మిస్సింగ్
➢ గురుకుల పాఠశాలల డిప్యూటీ వార్డెన్లకు శిక్షణ తరగతులు నిర్వహించిన కలెక్టర్ బాలాజీ