ఎన్నికల నిభందనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై

ఎన్నికల నిభందనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై

HNK: రఘునాథపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని SI దూదిమెట్ల నరేశ్ స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.