నిరుద్యోగులకు GOOD NEWS

నిరుద్యోగులకు GOOD NEWS

MDCL: అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైనిక విభాగంలో చేరడానికి 2027 సవత్సరానికి గాను పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన ఆసక్తి గల వివాహం కాని పురుష అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ లోపు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.