వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

WGL: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్వీకరించారు. నగర ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో నేరుగా కమిషనర్ అందజేశారు. నగర ప్రజలు అందజేసిన సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి త్వరతగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.