నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

W.G: ఆకివీడు మండలం దుంపగడపలోని వీవీ గిరి ప్రభుత్వ కళాశాల నందు పూర్వ విద్యార్థుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం కళాశాలలో నిర్వహించారు. 2025-28 సంవత్సరాలకు కార్యవర్గ ప్రెసిడెంట్‌గా శ్రీ గోంట్ల కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీ చింతలపాటి సీతారామ రాజు, సెక్రెటరీగా శ్రీ నేరెళ్ల రామ చెంచయ్య మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.