ఆరోగ్య వంటకాలపై.. ఫుడ్ ఫెస్టివల్ ట్రెండ్

ఆరోగ్య వంటకాలపై.. ఫుడ్ ఫెస్టివల్ ట్రెండ్

MDCL: ఇటీవలే అల్వాల్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు రకాల వంటకాలను ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.