2022లో అలా.. 2026 ఇలా..!

2022లో అలా.. 2026 ఇలా..!

భారత్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బెథల్ (22 ఏళ్లు) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒంటరి పోరాటం చేస్తూ దాదాపు ఇంగ్లండ్‌ను గెలిపించినంత పని చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ, బెథల్ పోరాటం అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే, 2022లో IND-ENG సెమీస్‌ను బెథల్ స్టేడియంలో కూర్చుని ప్రేక్షకుడిలా చూశాడు. కేవలం నాలుగేళ్లలోనే స్టార్‌గా ఎదగడం విశేషం.