మెస్సీ మ్యాచ్.. టికెట్లు ఉంటేనే మాత్రమే అనుమతి
TG: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ- సీఎం రేవంత్ పాల్గొనే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. కోల్‌కతా ఘటనతో పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. ఈ మ్యాచ్‌కు మొత్తం 34 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ చూసేందుకు విదేశీయులు సైతం రానున్నారు. దీంతో టికెట్లు ఉన్నావాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.