VIDEO: జిందాల్ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు.

VIDEO: జిందాల్ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు.

VZM: ఎస్. కోట మండలం బొడ్డవర జిందాల్ భూములు వద్ద నిర్వాసితులు భూములు కోల్పోయామంటూ ధర్నా నిర్వహించడానికి వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. జిందాల్ బాధితులు మాట్లాడుతూ.. మా భూములకు సరైన నష్ట పరిహారం అందించకుండా 15 సంవత్సరాల నుండి రైతులను అన్యాయాలకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.