తోండంగిలో పొంచల ధరలు తగ్గింపు

తోండంగిలో పొంచల ధరలు తగ్గింపు

KKD: తోండంగి మండలంలో పొంచలు (రొయ్యలు) ప్రస్తుతం 1/23 రేటుకు విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, ఎగుమతుల్లో మందగమనంతో ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంచి ధర లభించిన పొంచలు ఇప్పుడు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని తెలిపారు. ఖర్చులు పెరిగినా ఆదాయం తగ్గడంతో రైతులు నష్టాల బాట పట్టారు.