తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గాంధారి సుజాత

తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గాంధారి సుజాత

JGL: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గాంధారి సుజాతని తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు మెంబర్ల హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా రాజకీయ సాధికారికత కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు పాల్గొన్నారు.