నైపుణ్య శిక్షణ అందించడానికి దరఖాస్తుల ఆహ్వానం

నైపుణ్య శిక్షణ అందించడానికి దరఖాస్తుల ఆహ్వానం

KMR: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ వర్గాల యువతకు స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే.జయరాజ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థలు 6.11.2025 సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా కలెక్టరేట్‌లోని 222 కార్యాలయానికి అవసరమైన పత్రాలతో దరఖాస్తులు అందించాలన్నారు.