రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న జనసేన నేత

రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న జనసేన నేత

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని కొండపల్లి మున్సిపాలిటీ HPCL గ్యాస్ ప్లాంట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ సుధీర్ బైక్ అదుపుతప్పి, IOC సిలిండర్ లారీని ఢీకొని గాయపడ్డాడు. ఇది గమనించిన జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, గాయపడిన వ్యక్తిని వెంటనే సపర్యలు చేసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.