'82 వార్డులో సమస్యలు పరిష్కరించాలి'

'82 వార్డులో సమస్యలు పరిష్కరించాలి'

AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ 82వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ మందపాటి సునీత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ GVMC కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్‌కు వినతిపత్రం అందజేశారు. తాగునీరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.