కాణిపాకం జాతీయ రహదారులు అనుసంధానం

కాణిపాకం జాతీయ రహదారులు అనుసంధానం

CTR: కుప్పం,కాణిపాకం జాతీయ రహదారులు అనుసంధానించనున్నామని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎన్ఎచ్ఏఐల కనెక్టివిటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, రహదారుల అనుసంధానానికి అనుమతి వచ్చిందని చెప్పారు. ఈ నెల 15న టెండర్లు ఖరారు చేసి నిర్మాణ పనులు అప్పగించనున్నారని ఎంపీ తెలిపారు.