VIDEO: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ
JN: లింగాల గణపురం(M) నెల్లుట్లలో మెదటి విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని ACP పండరి చేతన్ నితిన్ సందర్శించారు. ఆయన ఓటర్ల క్యూలైన్‌ను పరిశీలించారు. కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లను సమీక్షించి ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నమన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటునికి ఆసక్తి చూపూతున్నారు.