లారీలు ఢీకుని డ్రైవర్‌, క్లీనర్ సజీవ దహనం

లారీలు ఢీకుని డ్రైవర్‌, క్లీనర్ సజీవ దహనం

WGL: వర్ధన్నపేట మండలంలోని రాంధాన్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండాకు చెందిన గుగులోతు గణేష్ 38 మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని చెలరేగిన మంటలలో ఇద్దరు డ్రైవర్‌లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు.