'మహిళల భద్రతపై ఆసిఫాబాద్ పోలీసుల దృష్టి'

'మహిళల భద్రతపై ఆసిఫాబాద్ పోలీసుల దృష్టి'

ASF: మహిళలు, చిన్నపిల్లల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని SP నితికా పంత్ స్పష్టం చేశారు. షీ టీమ్, యాంటీ ట్రాఫికింగ్ టీమ్, భరోసా సెంటర్లు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. నవంబర్‌లో 79 హాట్ స్పాట్లు పరిశీలించి 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వచ్చిన 19 పిర్యాదుల్లో 4 FRIలు, ఇతర కేసుల్లో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.