VIDEO: 'చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది'

VIDEO: 'చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది'

MDK: నిజాంపేట మండలం నందగోకుల్లో రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని ఆయన సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.