నులిపురుగుల నివారణకు సమీక్షా సమావేశం

నులిపురుగుల నివారణకు సమీక్షా సమావేశం

SDPT: జిల్లా కలెక్టర్ హైమావతి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అధికారులను ఆదేశించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 2,29,361 మంది పిల్లలు ఉన్నారని, వీరందరికీ తప్పకుండా అల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆమె సూచించారు.