ఐమాక్స్ లైట్లు అండ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఐమాక్స్ లైట్లు అండ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటుచేసిన ఐమాక్స్ లైట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. రేపు గంగాధర మండలంలో తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రెండో విడత జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.