గ్రంథాలయాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఛైర్మన్

గ్రంథాలయాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఛైర్మన్

VKB: లైబ్రరీ‌లో పుస్తక పఠనం చేసే వ్యక్తులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి తెలిపారు. కుల్కచర్లలోని ముజాహిద్పూర్ గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలోని యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.