ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

WNP: ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలకి పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి ఐడీవోసి ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. కూలీలకి తప్పనిసరిగా త్రాగడానికి నీరు, నిలువ నీడ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు.