VIDEO: రేషన్ బియ్యంపై కాంగ్రెస్ ప్రచారం: బీజేపీ ఆగ్రహం
KMR: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకుంటోందని బీజేపీ ఆరోపించింది. రేషన్ బియ్యం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడానికి బ్యాగులు విడుదల చేసి రేషన్ షాపుల్లో అందజేస్తున్నారని, ఇది ప్రజలను మభ్యపెట్టడమేనని బాన్సువాడ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.