VIDEO: నాటు కోళ్ల కోసం ఎగబడిన గ్రామ ప్రజలు...!
HNK: ఈరోజుల్లో ముక్క లేనిదే బుక్క లోపలికి పోవడం లేదు. కూరగాయల రేట్లు మండిపడడంతో నిత్యం ఫారం కోడి చికెన్ కోసం జనాలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే ఏకంగా నాటుకోడి ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది ఆ సంబరం?. శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ భూముల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నాటుకోళ్లను వదిలి వెళ్లారు. దీంతో కోళ్ల కోసం మరీ ఎగబడి సొంతం చేసుకున్నారు.