'విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి'
KMM: విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాసరావు అన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్రలో రాకేష్ గుప్తా అస్వస్థత గురి కావడంతో సోమవారం ఆయనను పరామర్శించారు. రాకేష్ చేపట్టిన పాదయాత్రకు బీజేపీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.